Logo
Download our app
కరణం రమేష్ కు ఉత్తమ సేవ పురస్కారం
NEWS   Jan 26,2025 07:36 pm
అనకాపల్లి జిల్లా, చోడవరం నియోజకవర్గం, బుచ్చియ్యపేట మండలం NREGS కంప్యూటర్ ఆపరేటర్ & అకౌంటెంట్ కరణం రమేష్ కు ఉత్తమ సేవ పురస్కారం అందించారు. మండలం తరుపున ఎంపిడిఓ, APO, సిబ్బంది అందరు మండలం తరుపున అభినందనలు తెలియజేశారు.
⚠️ You are not allowed to copy content or view source