Logo
Download our app
నందమూరి బాలకృష్ణకు పద్మభూషన్ అవార్డు
NEWS   Jan 26,2025 07:38 pm
సినినటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు కేంద్రప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించడంపై జిల్లా టీడీపీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి శెట్టి శ్రీరాంమూర్తి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన ఆకుల హెల్ఫింగ్ ఫౌండేషన్ సమావేశంతో మాట్లాడుతూ.. ఈ అవార్డు రావటం వలన నందమూరి అభిమానులతో పాటు టీడీపీ కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source