Logo
Download our app
కాంగ్రెస్ కార్యాలయంలో ఘనతంత్ర వేడుకలు
NEWS   Jan 26,2025 02:58 pm
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీస్ వద్ద మాజీ మున్సిపాలిటీ చైర్మన్ మతమర్రి సూరి బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాతరి స్వామి, చిలుముల శంకర్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source