Logo
Download our app
ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్
NEWS   Jan 26,2025 02:55 pm
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బందిని శాలువాలతో సత్కరించారు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు నాయకులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source