Logo
Download our app
జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన సీనియర్ సివిల్ జడ్జి
NEWS   Jan 26,2025 01:53 pm
మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్రీడల్లో గెలుపొందిన న్యాయవాదులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అరుణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, ప్రధానకార్యదర్శి వేణు, ఏజీపీ ఆఫీజ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source