Logo
Download our app
కోరుట్ల‌: తనిఖీల్లో 25 వాహనాలు సీజ్ CI సురేష్ బాబు ఆధ్వ‌ర్యంలో త‌నిఖీ
NEWS   Jan 26,2025 10:51 am
కోరుట పట్టణంలో సీఐ సురేష్ బాబు వాహనాల తనిఖీల చేశారు. కోరుట్ల బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారి మీద నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, పార్కింగ్ సరిగా లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 25 వాహనాలు సీడ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కోరుట్ల ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source