Logo
Download our app
అల్ హుదా యూత్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్
NEWS   Jan 26,2025 10:05 am
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్‌ప‌ల్లి అల్ హుదా యూత్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. అల్ హుదా యూత్ అధ్యక్షుడు సాదుల్ల, యూత్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో, డా. గంగాసాగర్, డా. ఆనంద్ బాబు, డా. పి.రవి, డా. సాయికృష్ణ, డా. వెంకట్ రెడ్డి, డా. రాజ్ కుమార్, డా. సాగర్ పటేల్, యూత్ సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source