Logo
Download our app
సిఐ నిరంజన్ రెడ్డికి ఎస్ఐ కిరణ్ కుమార్ సన్మానం
NEWS   Jan 26,2025 09:42 am
ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డిని పోలీస్ సిబ్బంది, ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేసిన ఎస్సై కిరణ్ కుమార్. అవార్డు రావడం తనకు ప్రేరణగా నిలుస్తుందని, తనపై బాధ్యతను మరింత పెంచిందని సిఐ అన్నారు. సిఐకి అవార్డు రావడం పట్ల గర్విస్తున్నామని, ఆయన మాకు ఆదర్శమని ఎస్సై కిరణ్ అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source