దళపతి 69 ఫస్ట్ లుక్ రిలీజ్
NEWS Jan 27,2025 02:37 am
దళపతి విజయ్ నటించిన దళపతి 69 మూవీకి సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించిన విజయ్ ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. తన ఆఖరి చిత్రం గోట్ అని భావించారంతా. కానీ దళపతి 69 చివరి మూవీ అంటూ ప్రకటించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.