Logo
Download our app
రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
NEWS   Jan 26,2025 08:53 am
మెట్టుపల్లి పట్టణంలో ని 10వ వార్డులో పద్మనగర్ అభివృద్ధి కమిటీకి రిజిస్ట్రేషన్ పత్రాలు అంద‌జేశారు ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల సంజ‌య్. ఈ సంద‌ర్బంగా సంఘం స‌భ్యులు ఎమ్మెల్యేకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇర్ఫాన్ , గుంజోజి వెంకటేష్, రామ్ లక్ష్మణ్, ఫర్హాన్, వివేక్ , సంఘ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source