Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NEWS   Jan 26,2025 06:00 am
మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో,డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మెట్ పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ను, ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్లో జరిగిన గణతంత్ర వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source