Logo
Download our app
రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ
NEWS   Jan 25,2025 03:19 pm
మెట్ పల్లి పట్టణంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ సమీపంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహన్ని మేడిపల్లి రెడ్డి సంఘం నాయకులు, సభ్యులు ఆవిష్కరించారు. విద్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కౌన్సిలర్లు, జిల్లా, మండల రెడ్డి సంఘం నాయకులు, సభ్యులు వివిధ పార్టీలలోని రెడ్డి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source