Logo
Download our app
రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి విగ్రహం
NEWS   Jan 24,2025 12:30 pm
మెట్‌పల్లి పట్టణంలో రేపు వ్యవసాయ మార్కెట్ వద్ద 10 గంటలకు రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమం జ‌రిగే ప్రాంతాన్ని అల్లూరి మహేందర్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ స‌మావేశంలో మారు సాయి రెడ్డి, పీసు తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, పన్నాల మాధవ రెడ్డి, నూతుల రవీందర్, పీసు గంగాధర్, బద్దం అనిల్ రెడ్డి, యాళ్ల తిరుపతి రెడ్డి, మారు శేకర్ రెడ్డి, మారు మురళి, మోర్తాటి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source