Logo
Download our app
పాయ‌ల్ వెంక‌ట‌ల‌చ్చిమి సినిమా స్టార్ట్
NEWS   Jan 24,2025 11:58 am
ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ గుండెల్లో సెగ‌లురేపి, మంగ‌ళ‌వారం మూవీతో మ‌న‌సు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమిగా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాత‌లుగా, డైరెక్ట‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. చాలా సినిమాల్లో ఆఫ‌ర్ వ‌చ్చినా క‌థ న‌చ్చ‌క ఓకే చెప్ప‌లేద‌న్నారు న‌టి పాయ‌ల్.
⚠️ You are not allowed to copy content or view source