కిడ్నీ మార్పిడులపై సీఐడీ విచారణ
NEWS Jan 24,2025 10:41 am
ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో జరిగిన కిడ్నీ మార్పిడుల, అమ్మకాలు, దందాపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సీఐడీకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ ఆపరేషన్స్ పై విచారణ జరపాలని ఆదేశించింది. హైద్రాబాద్ లని అలకనంద ఆస్పత్రిలో కిడ్నా ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం వెలుగు చూడడం కలకలం రేపింది. ఇప్పటి దాకా ఎన్ని ఆపరేషన్స్ చేశారనే దానిపై ఆరా తీయనుంది సీఐడీ.