Logo
Download our app
దిల్ రాజు నివాసంలో కొన‌సాగుతున్న‌ రైడ్స్
NEWS   Jan 24,2025 06:03 am
ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ బృందాలు జ‌రుపుతున్న సోదాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆయ‌న నిర్మాణ సార‌థ్యంలో గేమ్ ఛేంజ‌ర్, సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాలు విడుద‌ల‌య్యాయి. చెర్రీ సినిమా ఢ‌మాల్ కాగా వెంకీ మూవీ మాత్రం రూ. 230 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఆర్థిక లావాదేవీలు, ప‌న్ను చెల్లింపుల‌కు సంబంధించి ప‌లు కీల‌క ప‌త్రాలు ప‌రిశీలిస్తున్నారు. మ‌హిళా అధికారి ఆధ్వ‌ర్యంలో సోదాలు చేప‌ట్టారు. దిల్ రాజు సోద‌రుడు శిరీష్ ఇంట్లో త‌నిఖీలు ముగిశాయి.
⚠️ You are not allowed to copy content or view source