Logo
Download our app
వైసీపీ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
NEWS   Jan 24,2025 07:40 am
వైసిపి నాయకుడు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రామాపురం మండలం రాచపల్లి లో అక్రమ నిర్మాణాలను అధికారులు చట్టబద్ధంగా కూల్చివేశారని, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అక్రమ నిర్మాణాల తొలగింపు అన్యాయమంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source