Logo
Download our app
PACS కార్యాలయ నూతన భవనాలు ప్రారంభం
NEWS   Jan 23,2025 10:48 am
పిట్లం మండల కేంద్రం, రాంపూర్, కరేగావ్, తిమ్మానగర్ గ్రామాల్లో PACS కార్యాలయ నూతన భవనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావ్ ప్రారంభించారు. వాణిజ్య దుకాణ సముదాయాలను తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.వారిపైక్స్ వెంట విండో చైర్మన్, వైస్ చైర్మన్,డైరెక్టర్లు, స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source