Logo
Download our app
23వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ
NEWS   Jan 23,2025 08:36 am
మెట్పల్లి పట్టణంలోని 23వ వార్డులో ప్రజాపాలనలో భాగంగా వార్డ్ సభ నిర్వహించారు. వార్డులో ఎంపికైన లబ్ధిదారుల పేర్లు ప్రకటించారు. లబ్ధి చేకూరని వ్యక్తులను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెట్టి లింగం, సాదుల్ల, నాయకులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source