Logo
Download our app
గూగుల్ క్లౌడ్ విస్త‌ర‌ణ‌కు ఏపీ అనుకూలం
NEWS   Jan 23,2025 04:40 am
దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు బిజీగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ తో స‌మావేశమ‌య్యారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, పెట్రోనాస్ ప్రెసిడెంట్, సీఈఓ మహమ్మద్ తౌఫిక్ తో భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలం అని స్ప‌ష్టం చేశారు. విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటును పరిశీలించమని థామస్ కురియన్ కు విన్న‌వించారు. మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం ప‌లికారు.
⚠️ You are not allowed to copy content or view source