Logo
Download our app
VSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
NEWS   Jan 23,2025 05:32 am
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం VSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గంటికొర్లం నుంచి నడిపల్లి మహేష్ భార్య నాగసంతోషి కూతురు గాయత్రి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ల సమక్షంలో కేక్ కట్ చేసి వారి ఆశీర్వాదం తీసుకొని వృద్ధాశ్రమంలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. ఈ విధంగా మా పాప జన్మదిన వేడుకలు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు శుభకార్యాల సందర్భంగా ఇలా మంచి సేవా కార్య్రమాలు చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source