Logo
Download our app
సక‌ల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం
NEWS   Jan 23,2025 02:44 am
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ.సుందరపు విజయ్ కుమార్ బండారు, సత్యనారాయణమూర్తి,పంచకర్ల రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.సమీక్ష సమావేశం అనంతరం ఇంచార్జ్ మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source