Logo
Download our app
మంత్రులకు స్వాగతం పలికిన జువ్వాడి
NEWS   Jan 22,2025 06:43 pm
ధర్మపురి నియోజకవర్గంలోని జైన గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమానికి విచ్చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లకు ఘన స్వాగతం లభించింది. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సి జీవన్ రెడ్డితో కలిసి స్వాగతం పలికారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు.
⚠️ You are not allowed to copy content or view source