Logo
Download our app
ఎకిన్ పూర్ లో ప్రజా పాలన, వార్డు సభ
NEWS   Jan 22,2025 06:33 pm
కోరుట్ల పట్టణంలో 6వ వార్డు ఏకిన్ పూర్ లోని గ్రామపంచాయితీ ఆవరణలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారి నుండి అప్లికేషన్ ఫారంలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ, మున్సిపల్ డివై ఈఈ సురేష్, మున్సిపల్ వార్డు ఇంచార్జ్ మహేష్, వార్డు కౌన్సిలర్ బద్ది సుజాత మురళి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాశిరెడ్డి వెంకట్ రెడ్డి, మ్యాదరి లక్ష్మన్, బన్నరాజేష్ భాస్కర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source