Logo
Download our app
బండలింగాపూర్‌లో గ్రామసభ
NEWS   Jan 22,2025 10:42 am
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లో తహశీల్దార్, స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. లబ్ధిదారుల లిస్ట్ లో పేర్లు రాని వారు ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source