Logo
Download our app
దొండ గిరిబాబు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు
NEWS   Jan 22,2025 08:52 am
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం VSR సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు వడ్డాది నుంచి దొండా గిరిబాబు పుట్టినరోజు వేడుక‌లు వృద్ధాశ్రమంలో జ‌రిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమాని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source