Logo
Download our app
లా అండ్ ఆర్డ‌ర్ ఫెయిల్యూర్
NEWS   Jan 22,2025 03:16 am
మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వాపోయారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి వేశార‌ని, మాజీ ఎమ్మెల్యేపై కోమ‌టిరెడ్డి గూండాలు పోలీసుల ముందే దాడికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. భూపాల్ రెడ్డిని అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source