Logo
Download our app
పసుపు బోర్డు ఏర్పాటులో కవిత కృషి
NEWS   Jan 21,2025 05:33 pm
పసుపు బోర్డు ఏర్పాట్లు ఎమ్మెల్సీ కవిత కృషి ఎవరు కాదనలేని సత్యం అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తునామని తెలిపి పసుపు పంటకు మద్దతు ధర, పసుపు దిగుమతులను కట్టడి చేసే విధంగా కృషి చేయాలని, కవిత పసుపు బోర్డు ఏర్పాటు ఎన్నో సార్లు ప్రధాన మంత్రిని 5 రాష్ట్రల సీఎంలను కలిసి వినతులు అందించారని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన పసుపు బోర్డు అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source