Logo
Download our app
డిపోలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ డే
NEWS   Jan 21,2025 04:59 pm
మెట్ పల్లి: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఆర్టీసీ డిపోలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల చిన్న చిన్న యాక్సిడెంట్ లకు కారకులైన డ్రైవర్లకు ఇకపై ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి వారితో కలిసి డిపో మేనేజర్ దేవరాజం భోజనం చేశారు. రెడ్డి, నాగన్న, నారాయణ, ఆగయ్య తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source