Logo
Download our app
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన కలెక్టర్
NEWS   Jan 21,2025 12:11 pm
కోరుట్ల పట్టణంలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు జ్ఞాపకార్థం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు స్పాన్సర్ చేస్తున్న కోరుట్ల ప్రీమియర్ లీగ్ (KPL) క్రికెట్ టోర్నమెంటును కలెక్టర్ సత్యప్రసాద్ ప్రారంభించారు. కలెక్టర్ సత్యప్రసాద్, జువ్వాడి నర్సింగరావు ఇరువురు కాసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ రాములు, స్థానిక నాయకులు తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source