Logo
Download our app
ఏపీలో మాస్ట‌ర్ కార్డ్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్
NEWS   Jan 21,2025 11:28 am
దావోస్ ఎక‌నామిక్ ఫోరంలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో మంత్రి భేటీ అయ్యారు. ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందన్నారు. ఫిన్ టెక్‌కు అనుగుణంగా ఐటి వర్క్ ఫోర్స్‌ను తయారు చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source