Logo
Download our app
అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ప్ర‌మాణం
NEWS   Jan 21,2025 06:17 am
అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి వచ్చారు, అల్లర్లకు క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. పారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. తన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఫైళ్ల‌పై సంత‌కాలు చేశారు. అమెరిక‌న్స్ ఫ‌స్ట్ అనే నినాదంతో ముందుకు వెళ‌తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source