Logo
Download our app
పెట్టుబ‌డులు పెడితే 15 రోజుల్లో ప‌ర్మిష‌న్
NEWS   Jan 21,2025 04:08 am
ఏపీ రాష్ట్రం 2047 విజ‌న్ దిశ‌గా ముందుకు సాగుతోంద‌ని చెప్పారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. అమెరికాలో స్విస్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్అండ్​డీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఉంటుందన్నారు. యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు.
⚠️ You are not allowed to copy content or view source