ఏపీ ఫ్యూచర్ సీఎం నారా లోకేష్
NEWS Jan 21,2025 03:47 am
మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని జ్యూరిచ్ లో జరిగిన తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఘాటు కామెంట్స్ చేయడం కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నారా లోకేష్ గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో తనే ఏపీకీ కాబోయే ముఖ్యమంత్రి అంటూ స్పష్టం చేశారు. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా ఇది వాస్తవమని అన్నారు టీజీ భరత్.