Logo
Download our app
దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు
NEWS   Jan 21,2025 03:47 am
నిర్మాత, FDC ఛైర్మన్‌ దిల్‌ రాజు ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో దిల్‌ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్‌, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ IT అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source