Logo
Download our app
ఎస్సి వర్గీకరణ కోసం మాదిగలు అనుకూలం
NEWS   Jan 20,2025 04:39 pm
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ ఆధ్యర్యంలో ర్యాలీ, అంబేద్కర్ కు పూలమాల వేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికీల్ల దుర్గయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి రాజ్ కుమార్, సీనియర్ నాయకులు గోగర్ల శేఖర్, చిలుముల శేఖర్ లు అదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు విచ్చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఏస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను కలిసి ఏస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు వినతి పత్రం అందచేశారు.
⚠️ You are not allowed to copy content or view source