Logo
Download our app
పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
NEWS   Jan 20,2025 04:42 pm
బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డులలో బోర్ వెల్స్ సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లకు, పట్టణ  అభివృద్ధి కి ఎంపీ నిధులు కేటాయించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కి వినతి పత్రం అంద‌జేశారు యూత్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు పోచంప‌ల్లి హ‌రీశ్ , వెంక‌ట్ యాద‌వ్, సాగ‌ర్ వ‌ర్మ‌, మండల అధ్యక్షుడు భామండ్ల రాకేష్ , తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source