Logo
Download our app
లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ కార్యక్రమం
NEWS   Jan 20,2025 07:56 pm
లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. పదవ తరగతి,ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఇంపాక్ట్ మోటివేటర్లు వజ్జ మహేందర్, నలిని, లాబిశెట్టి మహేష్, వజ్జ నవనీత విద్యార్థులకు అవగాహనను కల్పించారు. 1000కి పైగా ఈ కార్యక్రమానికి విచ్చేయా ఒరియాంటేషన్ నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source