Logo
Download our app
ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
NEWS   Jan 20,2025 06:21 pm
మెట్‌పల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాధి ముబారాక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. 12,01,392 రూపాయల విలువ గల 12 చెక్కులను అందించారు.
⚠️ You are not allowed to copy content or view source