Logo
Download our app
జాతీయ భద్రత మాస వారోత్సవాలు
NEWS   Jan 20,2025 02:24 pm
జాతీయ భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ శివాజీ నగర్ లో గల రామకృష్ణ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. జరిగినది.నిజామాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతూ మైనర్లు బైకులు డ్రైవ్ చేయొద్దన్నారు. హెల్మెట్ లేకుండా లైసెన్సులు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేయొద్దని, రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయాలనీ తెలిపారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ , రాహుల్, ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్ష నిహంట్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source