Logo
Download our app
భార‌త ఖోఖో జ‌ట్ల‌కు జ‌గ‌న్ కంగ్రాట్స్
NEWS   Jan 19,2025 07:40 pm
తొలిసారి నిర్వ‌హించిన ఖోఖో ప్ర‌పంచ క‌ప్ ను భార‌త మ‌హిళా, పురుష జ‌ట్లు గెలుచుకున్నాయి. ఇరు జ‌ట్లు ఫైన‌ల్ లో నేపాల్ జ‌ట్ల‌ను ఓడించి రికార్డ్ బ్రేక్ చేశాయి. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో పాటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. మీ విజ‌యం అద్భుత‌మ‌ని, అపురూప‌మ‌ని పేర్కొన్నారు. ల‌క్ష‌లాది మంది యువ‌త‌కు స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source