Logo
Download our app
వీర వనిత వనికే ఓబవ్వ జయంతోత్సవాలు
NEWS   Jan 19,2025 05:15 pm
గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలో వీర వనిత వనికే ఓబవ్వ జయంతోత్సవలు మాలల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు, మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని మాట్లాడారు. చిత్రదుర్గ కోట సామంత రాజుల రాజ్యాన్ని శత్రు సైనికులతో పోరాడి కాపాడిన వీర వనిత ఓభవ్వ విగ్రహ మడకశిరలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
⚠️ You are not allowed to copy content or view source