Logo
Download our app
రెవెన్యూ ఎంప్లాయిస్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఎన్నికలు
NEWS   Jan 19,2025 06:27 pm
అనంతపురం నగరంలోని కృష్ణ కళామందిర్ లో జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలలో రెవెన్యూ ఎంప్లాయిస్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గౌని సంజీవరెడ్డి, సెక్రటరీగా పుట్లూరు హరిప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ గా కే. శ్రీనివాసమూర్తి, వైస్ ప్రెసిడెంట్ లుగా టీ. హరిప్రసాద్, ఎన్. చంద్రరేఖ, పి. మూర్తి ప్రసాద్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలుగా పి.నారాయణస్వామి, తదితర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source