Logo
Download our app
మరో పోరాటంకు రైతులు సిద్ధం
NEWS   Jan 19,2025 04:22 pm
కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మాస్టర్‌ప్లాన్‌తో కామారెడ్డితో పాటు పట్టణ పరిసరాల్లోని ఎనిమిది గ్రామాల పరిధిలోగల సుమారు 2 వేల ఎకరాలకుపైగా రైతుల భూములు, వ్యవసాయేతర భూములు ఇండస్ట్రియల్‌, గ్రీన్‌జోన్లుగా మారుతుండడంతో రైతులు ఉద్యమ బాట పట్టారు. ఓ రైతు మరణించడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. సుమారు 45 రోజుల పాటు రైతుల పోరాటం సాగింది.చివరకు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో జీవో రద్దు చేయాలనీ మరోసారి పోరుబాటకు సిద్ధం అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source