Logo
Download our app
పథకాల అమలుపై సమన్వయ సమావేశం
NEWS   Jan 19,2025 10:49 am
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులతో, రైతు భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పతకాలపై కలెక్టర్ కార్యలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహా దారు మహమ్మద్ ఆలీ షబ్బీర్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ కవితలు హాజరయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source