Logo
Download our app
మ‌నూ బాక‌ర్ అమ్మ‌మ్మ‌..మామ మృతి
NEWS   Jan 19,2025 10:10 am
ఇండియ‌న్ షూట‌ర్ మ‌నూ బాక‌ర్ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆదివారం ఉద‌యం మ‌హేంద్ర‌గ‌ఢ్ బైపాస్ ర‌హ‌దారిలో స్కూట‌ర్, బ్రెజ్జా కారు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌నూ బాక‌ర్ అమ్మ‌మ్మ‌, మామ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాదానికి కార‌కుడైన కారు డ్రైవ‌ర్ పారి పోయాడు. అత‌డి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source