Logo
Download our app
వెన‌క్కి త‌గ్గిన కేంద్ర హోం శాఖ
NEWS   Jan 19,2025 04:56 am
అమిత్ షా ఆదేశాల మేర‌కు కేంద్ర హోం శాఖ వెన‌క్కి త‌గ్గింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు టీటీడీ వ్య‌వ‌హారాల‌పై జోక్యం చేసుకోవ‌డం గురించి. వైకుంఠ దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. షా దెబ్బ‌కు స‌మీక్ష‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
⚠️ You are not allowed to copy content or view source