Logo
Download our app
దావోస్ స‌ద‌స్సుకు చంద్ర‌బాబు
NEWS   Jan 19,2025 04:21 am
సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దావోస్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ప్ర‌పంచ ఆర్థిక ఫోర‌మ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో పాల్గొంటారు. పెట్టుబ‌డులే ఆక‌ర్ష‌ణే ల‌క్ష్యంగా ఈ టూర్ సాగ‌నుంది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు వెళ‌తారు. అక్క‌డ భారత రాయ‌బారితో భేటీ కానున్నారు. ఈ స‌ద‌స్సులో హాజ‌ర‌య్యే ప్ర‌ముఖుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతారు చంద్ర‌బాబు నాయుడు.
⚠️ You are not allowed to copy content or view source