Logo
Download our app
వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల నియామ‌కం
NEWS   Jan 19,2025 03:59 am
పార్టీ బ‌లోపేతంపై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టి సారించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించారు. అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడిగా క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌, చోడ‌వ‌రంకు గుడివాడ అమ‌ర్నాథ్ , మాడుగుల‌కు ముత్యాల నాయుడు, భీమిలికి చిన్న శ్రీ‌ను, గాజువాక‌కు తిప్ప‌ల, పి. గ‌న్న‌వ‌రంకు శ్రీ‌నివాస‌రావు, పార్టీ అధికార ప్ర‌తినిధిగా అశోక్ బాబును ఎంపిక చేశారు.
⚠️ You are not allowed to copy content or view source