Logo
Download our app
ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం
NEWS   Jan 19,2025 04:34 am
విద్యార్థుల్లో దేశభక్తి శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్బంగా ఖేలో భారత్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ మహనీయుల జయంతుల ఏబీవీపీఆధ్వర్యంలో జీజీ కళా శాల మైదానంలో నిర్వహించిన ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించారు. యువతరం మాదకద్రవ్యల మత్తు వదిలి మైదానంలోకి రావాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source